Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

కేరళ వరద బాధితులకు సింగరేణి సాయం

Singareni help flood victims of Kerala

హైదరాబాద్ : గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలతో కేరళ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. అయితే, కేరళ రాష్ర్టానికి సహాయం చేయడానికి సింగరేణి ముందుకు వచ్చింది. సింగరేణి రెస్క్యూ టీం, ముగ్గురు వైద్యులతో కూడిన వైద్య బృందం శుక్రవారం కేరళకు బయలు దేరింది. రెస్క్యూ టీంలో 18 మంది సభ్యులు ఉన్నారు. ముగ్గురు వైద్యులతో పాటు ఐదుగురు సహాయక సిబ్బంది కేరళకు బయల్ధేరారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన సంజీవని అంబులెన్స్, మందులు, సర్జికల్, డ్రెస్సింగ్ మెటీరియల్‌తో సహాయక సిబ్బంది కేరళకు పయనమైంది.

Comments

comments