Search
Wednesday 26 September 2018
  • :
  • :

యెమెన్‌లో బోటు మునక

BOAT-1

ఏడెన్ : యెమెన్‌లోని సొకోట్రా ఐలాండ్‌లో బోటు మునిగిపోయింది. ఈ ఘటనలో 60 మంది గల్లంతయ్యారు. సహాయక సిబ్బంది ఇద్దరిని రక్షించారు. ఈ విషయాన్ని యెమెన్ మత్సశాఖ మంత్రి తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఐదు రోజుల క్రితం 60మందిని తీసుకెళుతున్న బోటు సొకోట్రాకు సమీపంలోని పోర్ట్ సిటీ ఆఫ్ ముకల్లా వద్ద గల్లంతైన విషయం విదితమే.

Comments

comments