Home జాతీయ వార్తలు సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే నర్సింగరావు మృతి

సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే నర్సింగరావు మృతి

EXMLAకరీంనగర్ : సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే జె.నర్సింగరావు గురువారం ఉదయం కన్నుమూశారు. గతంలో సిరిసిల్ల నుంచి రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. సిరిసిల్ల సెస్ అధ్యక్షడిగా కూడా పని చేశారు. ఆయన మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.