Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

దొంగలు ముఠా అరెస్ట్

police

జనగామ: అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటన జనగాంలో చోటుచేసుకుంది. డిసిపి మల్లారెడ్డి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముఠా సభ్యుల నుంచి కారు, తొమ్మిది బైక్‌లు, 42 ట్రాక్టర్ బ్యాటరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments