Search
Saturday 22 September 2018
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

Chennai : Six People Killed in Road Accident at Coimbatore

చెన్నయ్ : తమిళనాడులోని కోయంబత్తూర్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వేగంగా వచ్చిన కారు ఆటోస్టాండ్‌పైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను సోము (55), సురేష్ (43), అంసా (30), సుభాషిణి (20), నటరాజ్ (75), వేలమ్మాల్ (60)గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Six People Killed in Road Accident at Coimbatore

Comments

comments