Home తాజా వార్తలు బస్సు బీభత్సం: ఆరుగురి మృతి

బస్సు బీభత్సం: ఆరుగురి మృతి

Four People died in Road Accident at Sonarpur

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ వద్ద ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి తొమ్మిది విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.