Search
Sunday 23 September 2018
  • :
  • :

ఆరుగురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

Six Terrorists Encounter in Jammu and Kashmir

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఆదివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కుప్వారా, కెరనా జిల్లాల్లో భారత సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సైనికుల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను సైనికులు అడ్డుకుని హతమార్చారు. ఉగ్రవాదుల కదలికలతో ఈ రెండు జిల్లాల్లో సైనికులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Six Terrorists Encounter in Jammu and Kashmir

Comments

comments