Search
Friday 16 November 2018
  • :
  • :

స్మార్ట్ సిటీలకు రూ.50వేల కోట్లు

Smart-citysహైదరాబాద్: దేశంలోని స్మార్ట్ నగరాల అభివృద్ధి కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు రూ.50వేల కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఎంపిక చేసిన 100 నగరాలకు ఒక్కొక్క నగరానికి రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి రూ.100 కోట్ల చోప్పున 5 సంవత్సరాల వరకు కేంద్రం సాయం ఉంటుందన్నారు. ఢిల్లీలోని నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు వెల్లడించారు.

Comments

comments