Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఎల్‌జి నుంచి స్మార్ట్‌ఫోన్ జి7వన్…

 Smartphone G7 from LG releaase In India

హైదరాబాద్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సంస్థ ఎల్‌జి తన కొత్త స్మార్ట్‌ఫోన్ జి7 వన్ ను ఇండియన్ మార్కెట్‌లో త్వరలో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఫోన్ లో పలు ఆకట్టుకునే ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ఎల్‌జి జి7 వన్ ఫీచర్లు ఇవే…

6.1 ఇంచ్ డిస్‌ప్లే,

3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,

4 జిబి ర్యామ్, 32 జీబీ స్టోరేజ్,

2 టిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,

16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్,

4జి వివొఎల్‌టిఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై,

బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ,

యూఎస్‌బీ టైప్ సి,

3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

Comments

comments