Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

షియోమీ నుంచి స్మార్ట్‌ఫోన్ ‘ఎంఐ ఎ2 లైట్‌’

 Smartphone Mi 2 Lite from Xiaomi

చైనా: చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు సంస్థ షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘ఎంఐ ఎ2 లైట్‌’ను ఈ నెల చివర్లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర వివరాలను తెలియాల్సి ఉంది. ఈ ఫోన్‌ను బ్లాక్, రోజ్ గోల్డ్, గోల్డ్, వైట్, రెడ్, పింక్, గ్రే, సిల్వర్ కలర్ వేరియెంట్లలో విడుదల చేయనున్నారని సమాచారం.

షియోమీ ఎంఐ ఎ2 లైట్ ఫీచర్లు ఇవే…

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,

2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,

2/3/4 జీబీ ర్యామ్,

16/32/64 జీబీ స్టోరేజ్,

256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,

12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,

5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

ఫింగర్‌ప్రింట్ సెన్సార్,

ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్,

4జీ వీవోఎల్‌టీఈ,

బ్లూటూత్ 5.0,

4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments