Home అంతర్జాతీయ వార్తలు యెమెన్‌లో అంతర్యుద్ధం

యెమెన్‌లో అంతర్యుద్ధం

sana-airstrikeసనా: సౌదీ లెడ్ గ్రూప్ వారు షాఘద్రేహా జిల్లాలో పోలీస్ క్యాంప్ ఆఫీస్ పైకి అణ్వాయుదాన్ని ప్రయోగించారు. పోలీసులు ఉండే నివాస స్థలంలో బాంబు పేలడంతో 50 మంది మృతి చెందారు. రెండువ అణ్వాయుదాన్ని ప్రయోగించారు. అది పోలీసులు ఉండే నివాసా స్థలానికి దూరంగా పడిపొయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. యెమెన్ అధ్యక్షుడుకి వ్యతిరేకంగా తీవ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు.