Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

జవాన్లతో స్మృతి రాఖీ పండుగ

smritiఢిల్లీ: సియాచిన్‌లో కేంద్ర జౌళి శాఖ మంత్రి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాఖీ పండుగ జరుపుకున్నారు. సైనికులు దగ్గరకు రావడం తోబుట్టువుల దగ్గరుకు వెళ్లినట్టుగా ఉందని ఆమె తెలిపారు. సైనికులతో రాఖీ పండుగ జరుపుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

Comments

comments