Home జాతీయ వార్తలు సురేంద్రసింగ్ అంతిమయాత్రలో పాల్గొన్న స్మృతి ఇరానీ

సురేంద్రసింగ్ అంతిమయాత్రలో పాల్గొన్న స్మృతి ఇరానీ

smruthi-irani

అమేథీ: నిన్న రాత్రి దుండగుల కాల్పుల్లో మృతి చెందిన బిజెపి కార్యకర్త సురేంద్రసింగ్ అంతిమయాత్రలో బిజెపి నేత స్మృతి ఇరానీ పాల్గొన్నారు. సురేంద్ర సింగ్ భౌతికకాయాన్ని స్మృతి ఇరానీ తన భుజాలపై మోశారు. ఈ అంతిమయాత్రలో భారత్ మాతా కీ జై..సురేంద్రసింగ్ అమర్ రహే అంటూ గ్రామస్థులు, బిజెపి కార్యకర్తలు నినాదాలు చేశారు.

Smriti Irani participated in Surrender funeral