Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఐకేపి కార్యాలయంలో పాము కలకలం

Snakeఖమ్మం: ఇందిరాక్రాంతి పథకం కార్యాలయంలో మంగళవారం త్రాచుపాము చేరి కలకలం రేపింది. బయటి నుంచి పాము కార్యాలయంలోకి చేరడంతో సిబ్బంది పరుగులు తీవారు. మరుగుదొడ్లో పాము దర్శన మిచ్చింది. తర్వాత పక్కనే ఉన్న పొల్లాలోకి జారుకుంది. దీంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Comments

comments