Home నల్లగొండ ఆదివారం సాగర్‌లో పర్యాటకుల సందడి

ఆదివారం సాగర్‌లో పర్యాటకుల సందడి

So Many Tourists Visit Nagarjuna Sagar Today

నాగార్జునసాగర్: అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో ఆదివారం పర్యాటకుల సందడి వాతావరణం నెలకొంది.  హిల్ కాలని లాంచీస్టేషన్ వద్ద పర్యాటకుల సం దడితో మరింత రద్దీ ఏర్పడింది.   ఆది వారం ఇక్కడి వాతావరణ చల్లగా ఉండటంతో పర్యాటకులు నదీతీరంలో మరింత అహ్లాదంగా గడిపారు.  తెలంగాణ పర్యాటక అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న లాంచీ స్టేషన్ ఆదాయం శని, ఆదివారాలలో సుమారు 80 వేల  ఆదా యం వచ్చినట్లు పర్యాటకశాఖా అధికా రులు తెలిపారు.  పర్యా టకుల కోలా హలం సాగర్ కొత్త బ్రిడ్జివద్ద, విద్యుత్ కేం ద్రాల వద్ధ, బుద్ధవనం, అనుపు, ఎత్తిపోతల జలాపాతం వద్ద పర్యాటకుల కోలాహలం నెలకొంది.