Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Software Employee Commits Suicide at Jagityala

జగిత్యాల : జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులో ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పన్నాల శ్రవణ్‌రెడ్డి (29)గా గుర్తించారు. శ్రవణ్‌రెడ్డి ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Comments

comments