Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

టెక్కీ స్వాతి హంతకుడు అరెస్టు

Swathi-Murder-Caseచెన్నై: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్వాతి హత్యకేసు నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 24న టెక్కీ స్వాతిని చెన్నైలోని నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి కత్తితో అతి దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. సిసిటివి ఫోటోల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని రామ్‌కుమార్‌గా గుర్తించారు. నిందితుడి ఆచూకీ కోసం గాలించిన పోలీసులు చివరకు తిరునల్వేలిలో తలదాచుకున్న రామ్‌కుమార్ అరెస్ట్ చేశారు. నిందితుడు పోలీసులను చూపి బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. చికిత్స నిమిత్తం సెన్‌కొట్టాయ్ ఆస్పత్రికి తరలించారు.

Comments

comments