Home తాజా వార్తలు ఎంపిపి ఇంటిపై దాడి

ఎంపిపి ఇంటిపై దాడి

Two Members Died in Village People Attack in Maharashtra

ధర్మసాగర్: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరిలో ఎంపిపి ఇంటిపై దాడి చేశారు. భూతగాదా విషయంలో ఘర్షణ జరగడంతో ఎంపిపి ఇంటిపై గ్రామస్థులు దాడికి దిగారు. శనివారం సుధీర్ అనే యువకుడిపై ఎంపిపి భర్త, మరో నలుగురు దాడి చేశారు. దాడికి నిరసనగా ఎంపిపి ఇంటిపై బాధితుడి బంధువులు దాడి చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.