Home తాజా వార్తలు కన్న కొడుకును హత్య చేసిన తల్లి

కన్న కొడుకును హత్య చేసిన తల్లి

Crime

హైదరాబాద్ : అల్లుడితో కలిసి కన్న కొడుకును తల్లి కొట్టి చంపింన సంఘటనా నగరంలోని ఫిలింనగర్ నవనిర్మాణ్‌నగర్‌లో  చోటు చేసుకుంది. కొడుకు ప్రతి రోజు మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని తల్లి ఈ దారుణానికి పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడిని శ్రీను(25)గా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు.

son killed by mother at hyderabad