Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

తండ్రిని చంపిన తనయుడు

Hyderabad Love Town Became a Kind of Massacre

రాగినేడు: పెద్దపల్లి జిల్లా రాగినేడు గ్రామంలో మంగళవారం ఉదయం తండ్రిని కొడుకు చంపాడు. మద్యం సేవించి తల్లిని కొడుతున్నాడనే కోపంతో తండ్రిని చంపాడు. తండ్రి శ్రీనివాస్‌ను కుమారుడు రాజశేఖర్ కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజశేఖర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Comments

comments