Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

సోనమ్ సొగసులు… శృతిహాసన్ వయ్యారాలు

Sruti-sonamకేన్స్ ఇంటర్నేషనల్  ఫిలిం ఫెస్టివల్‌లో సుందరీమణుల హంగామా పెరిగిపోతోంది. విదేశీ భామలకు ఏమాత్రం తీసి పోకుండా మన భామలు రెచ్చిపోయి సోయగాలు ప్రదర్శించేస్తున్నారు. ఇతర భారతీయ భామలతో పోల్చితే కేన్స్ ఫెస్టి వల్‌లో తాను పాల్గొన్న మొదటిరోజు  సోనమ్‌కపూర్ భిన్నంగా కనిపించింది. చీరకట్టు సింగారంతో మెరిసింది ఈ భామ. కానీ రెండో రోజుకు వచ్చేసరికి ఆసాంతం స్టైల్ మార్చేసిన సోనమ్‌కపూర్… తనదైన బాటలో క్లీవేజ్ షో చేసి మైమర పించింది. రోజ్ గోల్డ్ కలర్ డిజైనర్ వేర్‌లో సోనమ్ చూపించిన సొగసులు అందరినీ ఆకట్టుకున్నాయి.

వైడ్ లెగ్గ్‌డ్ ప్యాంట్‌కి ఇండియన్ స్టైల్ ఎంబ్రాయిడరీ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంది. అమ్మడు ధరించిన ఔట్‌ఫిట్స్ అన్ని యాంగిల్స్ లోనూ ఆక ట్టుకున్నాయి. ఇండియన్ కల్చర్‌ను అల్ట్రా మోడర్న్‌గా ప్రజెంట్ చేస్తున్న సోనమ్ అక్కడ స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది. ఇక కేన్స్‌లో మొదటి రోజున తన కొత్త సినిమా ‘సంఘమిత్ర’ లాంచింగ్ వేడుకలో పాల్గొని ఆకట్టుకున్న శృతిహాసన్ ఇప్పుడు వాలెంటినో బ్రాండ్ డ్రస్సులో మెరిసింది. డీప్ వి-నెక్ డ్రెస్సులో తన అందచం దాలను ప్రదర్శిం చేసింది ఈ అమ్మడు. రెడ్‌కార్పెట్‌పై ఈ భామ గ్లామర్ షో ఆహుతులను అలరించింది.

Comments

comments