Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

త్వరలో ప్రియాంక నిశ్చితార్థం

priyanka

ప్రస్తుతం ప్రియాంక పాపులర్ సింగర్ నిక్ జోన్స్‌తో ప్రేమలో మునిగి తేలుతోంది. వీళ్లిద్దరూ చెట్టాపట్టా లేసుకొని తిరుగుతూ పలుసార్లు మీడియా కెమెరాలకు చిక్కారు. ఇక ప్రియాంక తన ప్రియు డు నిక్‌తో కలిసి తా జాగా ముంబయ్‌కి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె తన కు టుంబ సభ్యులకు  నిక్‌ను పరిచయం చేసి అతనితో త్వరలో నిశ్చితార్థం చేసుకుందామని ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రియాంక తన ప్రియుడితో కలిసి గోవాలో సందడి చేసింది. వీళ్లతో కలిసి  పరిణితి చోప్రా మరికొందరు స్నేహితులు బీచ్‌లో ఎంతో ఎంజాయ్ చేశారు.

Comments

comments