Search
Friday 21 September 2018
  • :
  • :

సఫారీలకు భారీ జరిమానా

South-Africa

సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుకు భారీ జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడినట్టు తెలుస్తోంది. ఆ జట్టు సారథి డుప్లెసిస్ మ్యాచ్ ఫీజులో ఏకంగా 40 శాతం కోత వేశారు. అలాగే మిగతా జట్టు సభ్యుల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే సౌతాఫ్రికా జట్టు 2-0 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే.

South Africa Fined for Slow Over-rate in Centurion Test.

Comments

comments