Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

పెళ్లి చేసుకున్నమహిళా క్రికెటర్లు!

South African Women Cricketers Marizanne Kapp, Dane Van Niekerk Get Married

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా మహిళా జట్టు క్రికెటర్లు మరిజాన్ కాప్, వాన్ నికెర్క్ లు వివాహబంధంతో ఒకటయ్యారు.  ఆ జట్టు కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్, ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్ శనివారం పెళ్లి చేసుకున్నారు. ఇంతకుముందు కూడా కివీస్ కు చెందిన మహిళా క్రికెటర్లు ఆమీ సాటెర్త్‌వెయిట్, లియా తహుహు కూడా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికాలో ఇద్దరు మహిళల పెళ్లికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. దీంతో కాప్, వాన్ పెళ్లిబంధంతో ఒకటయ్యారు. సౌతాఫ్రికా సారథిగా ఉన్న డేన్ వాన్ నీకెర్క్ 95 వన్డేలు, 68 టీ20లు, ఒక టెస్ట్ కు ప్రాతినిథ్యం వహించింది. అలాగే కాప్ సౌతాఫ్రికా తరఫున ఒక టెస్ట్, 93 వన్డేలు, 62 టీ20లు ఆడింది. అంతేగాక వీరిద్దరూ గతంలో సౌతాఫ్రికా బాలుర అకాడమీలో శిక్షణ పొందిన అమ్మాయిలుగానూ గుర్తింపు పొందారు.

South African Women Cricketers Marizanne Kapp, Dane Van Niekerk Get Married.

Comments

comments