Home అంతర్జాతీయ వార్తలు భారత్‌కు రానున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు

భారత్‌కు రానున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు

South Korean President Comes to Visit India

ఢిల్లీ : దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ నాలుగు రోజుల పర్యటన కోసం భారత్‌కు రానున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆయన భారత్‌లో పర్యటిస్తారని దక్షిణకొరియా అధికారులు తెలిపారు. ఆయన పర్యటన సందర్భంగా వివిధ అంశాలపై భారత్ ప్రతినిధులతో చర్చిస్తారు. మూన్ జె ఇన్ భారత్‌కు వస్తున్న క్రమంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

South Korean President Comes to Visit India