లక్నో: ఉత్తర ప్రదేశ్ లో తుపాకీల సంస్కృతి రోజు రోజుకు పెరుగుతుంది. బుధవారం రాంపూర్ లో గుర్తు తెలియని వ్యక్తి సమాజ్ వాది పార్టీ లీడర్ పార్వాట్ సింగ్ యాదవ్, హోంగార్డ్ ను కాల్చి చంపాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.పార్వాట్ సింగ్ రాజకీయంగా ఎదుగుతున్నాడని కసితో స్థానిక బిజెపి నేతలు హత్య చేయించి ఉంటారని సమాజవాది పార్టీ కార్యకర్తలు ఆరోపణలు చేశారు.