Search
Wednesday 21 November 2018
  • :
  • :

రామస్వామి హోటల్‌లో భోజనం చేసిన స్పీకర్

Speaker

యాదాద్రి భువనగిరి : భువనగిరి పట్టణంలోని రామస్వామి హోటల్‌లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి భోజనం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు జరుగుతున్న సమయంలో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేటప్పుడు తాను ఈ హోటల్‌లోనే భోజనం చేసేవాడినని స్పీకర్ తెలిపారు. ఆత్మీయతకు , అమ్మవంటకు మించిన భోజనం ఈ హోటల్‌లో లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. 2016, మే నెలలో రామస్వామి హోటల్‌లో భోజనం చేసిన స్పీకర్ తిరిగి బుధవారం ఈ హోటల్‌లో భోజనం చేశారు.

Speaker dined at Ramaswamy Hotel

Comments

comments