Home జయశంకర్ భూపాలపల్లి దుక్కి దున్నిన స్పీకర్

దుక్కి దున్నిన స్పీకర్

Speaker Madhusudhana Chary Visit the Ganapuram

జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి దుక్కిదున్నారు. గణపురం మండల కేంద్రంలో నిర్వహించిన పల్లెబాటలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో భాగంగా శనివారం ఉదయం ప్రజలతో కలిసి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో కలిసి దుక్కిదున్నారు.

Speaker Madhusudhana Chary Visit the Ganapuram