Home తాజా వార్తలు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న స్పీకర్

ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న స్పీకర్

MADHU

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి శనివారం ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు రమణాచారిలు కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Speaker Madhusudhana chary  visited  Khairatabad Ganapati