Search
Wednesday 26 September 2018
  • :
  • :

చెంచుల మధ్య స్పీకర్ జన్మదిన వేడుకలు

SPEAKER

జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి శుక్రవారం తన జన్మదిన వేడుకలను చెంచుల మధ్య జరుపుకున్నారు. రేగొండ మండలం చెంచుపల్లెలో ఆయన కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. చెంచుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. చెంచుపల్లె ప్రజలకు ఇళ్ల పొజిషన్ సర్టిఫికెట్లతో పాటు ఇళ్ల పట్టాలను అందించారు.

Speaker’s Birthday Celebrations

Comments

comments