Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

రాష్ట్రంలో ఎంబిబిఎస్, బిడిఎస్ కోసం ప్రవేశ పరీక్ష: లక్ష్మారెడ్డి

laxma-reddyహైదరాబాద్ : నీట్ ఏడాది పాటు వాయిదా పడిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎంబిబిఎస్, బిడిఎస్ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. అర్హులైన విద్యార్థులంతా ప్రవేశ పరీక్షకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. అధికారులతో చర్చలు జరిపి త్వరలోనే పరీక్ష తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసిన సంగతి తెలిసిందే.

Comments

comments