Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

సీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు

More Devotees in Sri Raja Rajeshwara Temple

సిరిసిల్ల రాజన్న: వేములవాడలో శ్రీరాజరాజేశ్వర ఆలయంలో సీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పునర్వసు నక్షత్రం సందర్భంగా స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం చేశారు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదళ రుధ్రాభిషేకం చేశారు. స్వామి వారికి పరివార దేవతార్చనలు, సాయంత్రం సదస్యం చేయనున్నారు.

Comments

comments