Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

చిన్ననిజాంపేటలో దారుణం

tg breaking news pnkమెదక్ : దుబ్బాక మండలం చిన్ననిజాంపేటలో దారుణం జరిగింది. మంత్రాలు వేస్తూ, చేతబడి చేస్తున్నాడన్న నెపంతో ఓ వ్యక్తిని స్థానికులు రాళ్లతో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించి, ఈ ఘటనపై ఆరా తీశారు.

Comments

comments