Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

అద్యంతం..అద్భుతం..

diveమొస్టార్: నగరంలో రెడ్ బూల్ క్లిఫ్ డైవింగ్ వరల్డ్ సిరీస్ 2015 పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 14 మంది ఉత్తమ పోటీదారులు పాల్గొన్నారు. నెరెట్వా నది బ్రిడ్జిపై 27 మీటర్ల ఎత్తు నుంచి పోటీదారులు దుకారు. ఆ సమయంలో ప్రేక్షకులు డైవర్స్ చేసిన డైవ్‌లను చూసి మైమరిచిపోయారు.

Comments

comments