Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

జూబ్లిహిల్స్ స్పైకర్ స్టోర్స్‌లో బెంగాల్ టైగర్ టీమ్

5హైదరాబాద్: బెంగాల్ టైగర్ సినిమా తారాగణం జూబ్లిహిల్స్‌లోని స్పైక ర్ స్టోర్స్‌ను సందర్శించింది. స్పైకర్ నిర్వహించిన డిజిటల్ కాంటెస్ట్‌లో విజేతలతో ఈ సినీ మా తారాగణం రాశీఖన్నా, తమన్నా భాటియా, సంగీత దర్శకులు బీమ్స్ సిసిరోలియో తదితరలు కొద్ది సేపు గడిపారు. స్పైకర్ నిర్వహించిన డిజిటల్ కాంటెస్ట్‌లో గెలుపొందిన 20 మంది విజేతలకు సినిమా మ్యూజిక్ వీడియోలను వారు అందించారు.

Comments

comments