Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

క్రికెటర్ తండ్రి కాల్చివేత

Sri Lanka Cricketer's Father was Shot dead

కొలంబో : శ్రీలంక క్రికెటర్ ధనుంజయ డిసిల్వ తండ్రి రంజన్‌ను దుండగులు కాల్చి చంపారు. కొలంబోకు సమీపంలోని రత్‌మలాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వెస్టిండీస్ టూర్ కోసం ధనుంజయ పయనమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రంజన్ స్థానికంగా పేరున్న రాజకీయ నేత. తండ్రి హత్య కారణంగా మూడు టెస్టుల విండీస్ టూర్ నుంచి ధనుంజయ తప్పుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Sri Lanka Cricketer’s Father was Shot dead

Comments

comments