Search
Friday 16 November 2018
  • :
  • :

భద్రాద్రిలో శ్రీ రాముని పట్టాభిషేకం

Governor

భద్రాచలం: భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో శ్రీ రాముని పట్టాభిషేకం వైభవంగా జరుగుతోంది. గవర్నర్ నరసింహన్ దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.  ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.  రెండు తెలుగు రాష్ట్రాల నుంచి  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

comments