Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

పవన్ కల్యాణ్ కు శ్రీరెడ్డి సూటి ప్రశ్న…

sri-reddy-comment-on-pawan-

పవన్ కళ్యాణ్  శనివారం శ్రీరెడ్డి నిరసన తీరుపై స్పందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీరెడ్డి తన పేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించింది. ఎపి కి ప్రత్యేక హోదా కోసం మీరు ఏందుకు నిరసనలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్, కోర్టుకు గానీ వెళ్లడం  లేదని ప్రశ్నించింది. ” పికెజి.. ఆంధ్రప్రదేశ్ కోసం తమరెందుకు నిరసనలు తెలియజేస్తున్నారు..? హోదా కోసం పోలీస్ స్టేషన్ కో కోర్టుకో పోవచ్చుకదా అని అడిగింది. మీలాగే మేము కూడా తెలుగు అమ్మాయిల స్వాతంత్రం కోసం, కాస్టింగ్ కౌచ్ నిర్మూలన కోసం ఫైట్ చేస్తున్న వారిపై కనీస గౌరవం కూడా మీకు లేదా…?  అమ్మాయిలు ఎవరూ పికెల సపోర్టు కోరుకోవడం లేదని చెప్పింది. బలవంతంగా మీరేమీ మాకోసం మాట్లాడనవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది సిగ్గుచేటని ఆమె పేర్కొంది.

Comments

comments