Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన తప్పు: మరళీ మోహన్

Illness to TDP MP Murali Mohan at Parliament

అమరావతి: శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన తప్పు అని నటుడు, ఎంపి మురళీ మోహన్ తెలిపారు. గురువారం మురళీ తూర్పుగోదావరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. క్రమశిక్షణ లేని వారికి “మా” లో సభ్యత్వం ఇవ్వకూడదని సలహా ఇచ్చారు. తాను “మా” అధ్యక్షుడిగా ఉంటే శ్రీరెడ్డికి సభ్యత్వం ఇవ్వనని చెప్పారు. వైసిపి ఎంపిల రాజీనామాలు ఓ డ్రామా అని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి 25 మంది ఎంపిలు గెలిపిస్తే సిఎం చంద్రబాబునాయుడు ఎపికి పూర్తి న్యాయం చేస్తారన్నారు. తమ కోడలు రాజకీయాల్లోకి రావాలని రాలేదని, నియోజకవర్గంలో తాను అందుబాటులో లేని సమయంలో తన బదులు సేవలందించడానికి తమ కోడలు వచ్చారన్నారు.

Comments

comments