Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు

Srisailam-Projectకర్నూలు : ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉద్దృతి పెరిగింది.  ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 86,350 క్యూసెక్కులుగా నమోదైంది. ఈ ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 870, 20 అడుగులకు చేరింది.

Comments

comments