Search
Saturday 22 September 2018
  • :
  • :

కవితగారు.. మీ ఛాలెంజ్ ను స్వీకరించా…

SS Rajamouli accept green Challenge of MP Kavitha

హైదరాబాద్: టిఆర్ఎస్ ఎంపి కవిత విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను సినీ దర్శకుడు రాజమౌళి స్వీకరించి మొక్కలను నాటారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. కవితగారు మీ చాలెంజ్ ను స్వీకరించానని చెప్పారు. మర్రి, గుల్మొహర్, వేప మొక్కలను నాటానని తెలిపారు. పుల్లెల గోపిచంద్, కెటిఆర్, దర్శకులు సందీప్ వంగ, నాగ్ అశ్విన్ లకు గ్రీన్ ఛాలెంజ్ ను చేస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తాను మొక్క నాటుతున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

Comments

comments