Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

స్టాలిన్ ను సచివాలయంలోకి అనుమతించని పోలీసులు

STALIN

చెన్నై: తూత్తుకుడి ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసేందుకు డిఎంకె నేత స్టాలిన్ సచివాలయానికి వెళ్లారు. ముందస్తు అనుమతి లేకుండా సిఎం కలిసేందుకు వీలు లేదని సిఎంఒలోకి స్టాలిన్ ను పోలీసులు అనుమతించలేదు. డిఎంకె కార్యకర్తలు, స్టాలిన్ సచివాలయం ఎదుట బైఠాయించారు. డిఎంకె కార్యకర్తలు ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. తూత్తుకుడి ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Comments

comments