Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

వైద్య శిబిరం ప్రారంభం

medical-image

మన తెలంగాణ/నిర్మల్‌రూరల్ : నిర్మల్ మండలంలోని నీలాయిపేట్ గ్రామం లో ఛత్రపతి శివాజీ సేవసమితి ఆధ్వర్యంలో ఆక్యూప్రెషర్ వైద్యశిబిరం ముగిం పు వేడుకల్లో ఆ సంస్థ అధ్యక్షులు మెడిసెమ్మె రాజు మాట్లాడుతూ నేటి ప్రపంచంలో జీవితం ఉరుకులు పరుగుల జీవితంగా మారిపోయి మనం మన ఆరోగ్యాన్ని నిర్లక్షం చేసుకొంటున్నారని,ఆరోగ్యానికి ప్రధాన్యత ఇస్తూ, రోజువారి పనులు చేసుకోవాలన్నారు.అలాగే ఈ ఆక్యూప్రెషర్‌ను ఉపయోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మర్కంటి జీవన్,సర్పంచ్ విలాస్, ఎంపిటిసి పంతులు,జిల్లా కార్యవర్గ  సభ్యులు  వెంకట రమణ, సురేందర్,డాక్టర్ పంకజీ,ప్రమోద్,చిన్నయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

comments