Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పోలీస్ డ్యూటీ మీట్‌లో జిల్లా పోలీసులకు పతకాల పంట

police-sportsనిజామాబాద్ క్రైం: ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న మొదటి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో నిజామాబాద్ జిల్లాకు బంగారు, వెండి, రజత పతకాల పంట కురిసింది. పోలీసు సిబ్బంది వివిD క్రీడల్లో 25 బంగారు పతకాలు, 14 రజతం, 19 కాంస్య పతకాలు చేజిక్కించుకున్నారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి లాన్ టెన్నిస్‌లో బంగారు పతకం కైవసం చేసుకున్నారు.

పతకాలు ఇవే..
1. స్విమ్మింగ్‌లో 11 స్వర్ణం, 9 రజతం, 7 కాంస్యం.
2. షటిల్‌లో 3 స్వర్ణం, 1 రజతం, కాంస్యం.
3. అథ్లెటిక్స్‌లో 1 రజతం, 2 కాంస్యం.
4. రెజ్లింగ్‌లో 11 స్వర్ణం, 5 రజతం, 6 కాంస్యం.
5. లాన్ టెన్నిస్‌లో 1 స్వర్ణం, 1 రజతం.

Comments

comments