Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

STOCKముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. నేడు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష జరగనుంది. దీని ప్రభావం స్టాక్‌మార్కెట్లపై పడింది. సోమవారం 45 పాయింట్ల నష్టంతో 24,825 వద్ద ముగిసిన సెన్సెక్స్, మంగళవారం ఉదయం 64.43 పాయింట్లు లాభపడింది. జాతీయ స్టాక్ ఎక్సే ంజ్ నిఫ్టీ సైతం 12.25 పాయింట్లు లాభపడి 7,568.20 వద్ద కొనసాగుతోంది.

Comments

comments