Search
Wednesday 14 November 2018
  • :
  • :

నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Stock-Market-3.12.15ముంబయి : గురువారం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 231 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 25,886 పాయింట్ల వద్ద ముగియగా. 67 పాయింట్ల నష్టపోయి నిఫ్టీ 7,864 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ నష్టలతో ముగిడంతో డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 66.69గా నమోదయింది. యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టిపిసి, మారుతి సుజ్, హెచ్‌డిఎప్‌సి, రిలియన్స్ షేర్లు లాభాల బాట పట్టగా. ఒఎన్‌జిసి, లుపిన్, బిహెఇఎల్, వేదాంత, హీరో మోటో షేర్లు నష్టపోయాయి.

Comments

comments