Home తాజా వార్తలు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

stock-market2ముంబయి : మంగళవారం స్టాక్‌మార్కెట్ నష్టాలతో ముగిసింది. ఆరంభం నుంచే నష్టాలతో మొదలైన సూచీ చివరి వరకు సష్టాలతోనే కొనసాగింది. 145 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 25,590 పాయింట్ల వద్ద ముగిసింది. 48 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 7,786 పాయింట్ల వద్ద ముగిసింది.