Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

stock-markets-image-doneముంబయి : సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 90 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 27,746 వద్ద ముగిసింది. నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 8,508 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.67.15 వద్ద కొనసాగుతోంది.
నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్‌ఫ్రాటెల్, యాక్సిస్ బ్యాంకు షేర్లు స్వల్పంగా లాభపడగా.. ఐడియా, ఒఎన్‌జిసి, భారతీ ఎయిర్‌టెల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు నష్టపోయాయి.

Comments

comments