Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్

STOCKముంబయి : బుధవారం స్టాక్‌మార్కెట్ నష్టాల్లో ముగిసింది. 274 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 25036 పాయింట్ల వద్ద ముగిసింది. 89 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 7612 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సరికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు తగ్గి 66.78గా నమోదయింది.

Comments

comments