Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

stock-market-DONE-IN-PTS

ముంబయి: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 290 పాయింట్ల లాభపడి 35,379 పాయింట్ల వద్ద ముగిసింది. నిప్టీ 89,95 పాయింట్లు లాభపడి 10,800 పాయింట్లను దాటింది. ఆరంభం నుంచి ఉత్సాహంగా ఉన్న సూచీలు ట్రేడింగ్ చివరి గంటలో మరింత పెరిగాయి. ఇవాళా ట్రేడింగ్ లో ఎషియన్ పెయింట్స్, హెచ్ పిసిఎల్, వేదాంత, బిపిసిఎల్, టాటా స్టీల్ తదితర సంస్థల షేర్లు లాభాల బాటలో పడ్డాయి. ఎయిర్ టెల్, ఇడియా సెల్యులార్, మోటార్స్, సన్ ఫార్మా, టైటాన్ కంపెనీలా షేర్లు నష్టాల భాట పట్టాయి.

Comments

comments